ఈ సంవత్సరం బహుబాగున్నది. ఎలాంటి రిజల్యూషన్లూ లేకుండా మొదలుపెట్టినా మస్తున్నది భై. ఇప్పటికే ఐదు తెలుగు పుస్తకాలు చదివేశాను. కంప్యూటర్ ఆన్ చేస్తే పనికొచ్చే పనికే చేస్తున్నాన్. నేర్చుకుంటున్నాన్. వీకెండ్లలో తిరిగేస్తున్నాం. ఉదయాన్నే రెండింటికల్లా లేచేసి కారులో షికారుకెళుతున్నాం. I am having a great fun.
No comments:
Post a Comment
You have to be a dragon slayer to be able to comment. Are you a dragoon slayer?
Note: Only a member of this blog may post a comment.