Thursday, January 7, 2016

పుస్తకాల పూనకం

ఈ సంవత్సరం బహుబాగున్నది. ఎలాంటి రిజల్యూషన్లూ లేకుండా మొదలుపెట్టినా మస్తున్నది భై.  ఇప్పటికే ఐదు తెలుగు పుస్తకాలు చదివేశాను. కంప్యూటర్ ఆన్ చేస్తే పనికొచ్చే పనికే చేస్తున్నాన్. నేర్చుకుంటున్నాన్. వీకెండ్లలో తిరిగేస్తున్నాం.  ఉదయాన్నే రెండింటికల్లా లేచేసి కారులో షికారుకెళుతున్నాం. I am having a great fun.